Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 17 · verse 19

2 Kings 17:19 in Telugu

అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.

Ayite yoodaavaarunu tama devudaina yehovaa aajnyalanu vidichipettinavaarai ishraayeluvaaru chesikonina kattadalanu anusarinchiri.

2 Kings 17:19 in English

King James Version (KJV)
Also Judah kept not the commandments of the LORD their God, but walked in the statutes of Israel which they made.
World English Bible (WEB)
Also Judah didn’t keep the commandments of the LORD their God, but walked in the statutes of Israel which they made.
American Standard Version (ASV)
Also Judah kept not the commandments of Jehovah their God, but walked in the statutes of Israel which they made.
Bible in Basic English (BBE)
(But even Judah did not keep the orders of the Lord their God, but were guided by the rules which Israel had made.
Darby Translation (DBY)
Also Judah kept not the commandments of Jehovah their God, but walked in the statutes of Israel which they had made.
Webster's Bible (WBS)
Also Judah kept not the commandments of the LORD their God, but walked in the statutes of Israel which they made.
Young's Literal Translation (YLT)
Also Judah hath not kept the commands of Jehovah their God, and they walk in the statutes of Israel that they had made.

Read in context

  1. 17మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి.
  2. 18కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
  3. 19అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.
  4. 20అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
  5. 21ఆయన ఇశ్రా యేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగ బడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకు డాయెను.
Read all of 2 Kings 17

Cross references

Original words (Hebrew)

2 Kings 17:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.