2 Kings · chapter 2 · verse 13
2 Kings 2:13 in Telugu
మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి
Mariyu eleeyaa duppati krinda padagaa atadu daani teesikoni yordaanu oddunaku vachchi nilichi
2 Kings 2:13 in English
- King James Version (KJV)
- He took up also the mantle of Elijah that fell from him, and went back, and stood by the bank of Jordan;
- World English Bible (WEB)
- He also took up Elijah’s mantle that fell from him, and went back and stood by the bank of the Jordan.
- American Standard Version (ASV)
- He took up also the mantle of Elijah that fell from him, and went back, and stood by the bank of the Jordan.
- Bible in Basic English (BBE)
- Then he took up Elijah's robe, which had been dropped from him, and went back till he came to the edge of Jordan.
- Darby Translation (DBY)
- And he took up the mantle of Elijah which fell from him, and went back and stood by the bank of the Jordan;
- Webster's Bible (WBS)
- He took up also the mantle of Elijah that fell from him, and went back, and stood by the bank of Jordan;
- Young's Literal Translation (YLT)
- And he taketh up the robe of Elijah, that fell from off him, and turneth back and standeth on the edge of the Jordan,
Read in context
- 11వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
- 12ఎలీషా అది చూచినా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కన బడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.
- 13మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి
- 14ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
- 15యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
Cross references
- 1 Kings 19:19 1 రాజులు 19:19ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా
- 2 Kings 2:8 2 రాజులు 2:8అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడి పోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.