Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 24 · verse 17

2 Kings 24:17 in Telugu

మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

Mariyu babulonu raaju atani pinatandriyaina mattanyaaku sidkiyaa anu maaruperu petti atani sthaanamandu raajugaa niyaminchenu.

2 Kings 24:17 in English

King James Version (KJV)
And the king of Babylon made Mattaniah his father’s brother king in his stead, and changed his name to Zedekiah.
World English Bible (WEB)
The king of Babylon made Mattaniah, Jehoiachin’s father’s brother, king in his place, and changed his name to Zedekiah.
American Standard Version (ASV)
And the king of Babylon made Mattaniah, [Jehoiachin’s] father’s brother, king in his stead, and changed his name to Zedekiah.
Bible in Basic English (BBE)
And the king of Babylon made Mattaniah, his father's brother, king in place of Jehoiachin, changing his name to Zedekiah.
Darby Translation (DBY)
And the king of Babylon made Mattaniah his uncle king in his stead, and changed his name to Zedekiah.
Webster's Bible (WBS)
And the king of Babylon made Mattaniah his father's brother king in his stead, and changed his name to Zedekiah.
Young's Literal Translation (YLT)
And the king of Babylon causeth Mattaniah his father's brother to reign in his stead, and turneth his name to Zedekiah.

Read in context

  1. 15అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.
  2. 16ఏడు వేలమంది పరాక్రమ శాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధ మందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.
  3. 17మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
  4. 18సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.
  5. 19అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయాయొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.
Read all of 2 Kings 24

Cross references

Original words (Hebrew)

2 Kings 24:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.