2 Kings · chapter 24 · verse 6
2 Kings 24:6 in Telugu
యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
Yehoyaakeemu tana pitarulato kooda nidrinchagaa atani kumaarudaina yehoyaakeenu ataniki maarugaa raajaayenu.
2 Kings 24:6 in English
- King James Version (KJV)
- So Jehoiakim slept with his fathers: and Jehoiachin his son reigned in his stead.
- World English Bible (WEB)
- So Jehoiakim slept with his fathers, and Jehoiachin his son reigned in his place.
- American Standard Version (ASV)
- So Jehoiakim slept with his fathers; and Jehoiachin his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- So Jehoiakim went to rest with his fathers; and Jehoiachin his son became king in his place.
- Darby Translation (DBY)
- And Jehoiakim slept with his fathers, and Jehoiachin his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- So Jehoiakim slept with his fathers: and Jehoiachin his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- And Jehoiakim lieth with his fathers, and Jehoiachin his son reigneth in his stead.
Read in context
- 4అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలే మును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.
- 5యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 6యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
- 7బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.
- 8యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.
Cross references
- Jeremiah 22:18–19 యిర్మీయా 22:18–19కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
- Jeremiah 36:30 యిర్మీయా 36:30అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.
- 2 Chronicles 36:6 2 దినవృత్తాంతములు 36:6అతని మీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.
- 2 Chronicles 36:8 2 దినవృత్తాంతములు 36:8యెహోయాకీము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.