Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 5 · verse 24

2 Kings 5:24 in Telugu

మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.

Metladaggaraku vaaru raagaane vaari yoddanundi gehajee vaatini teesikoni yintilo daachi vaariki selaviyyagaa vaaru vellipoyiri.

2 Kings 5:24 in English

King James Version (KJV)
And when he came to the tower, he took [them] from their hand, and bestowed [them] in the house: and he let the men go, and they departed.
World English Bible (WEB)
When he came to the hill, he took them from their hand, and stored them in the house. Then he let the men go, and they departed.
American Standard Version (ASV)
And when he came to the hill, he took them from their hand, and bestowed them in the house; and he let the men go, and they departed.
Bible in Basic English (BBE)
When he came to the hill, he took them from their hands, and put them away in the house; and he sent the men away, and they went.
Darby Translation (DBY)
And when he came to the hill, he took them from their hand, and stowed them in the house; and he let the men go, and they departed.
Webster's Bible (WBS)
And when he came to the tower, he took [them] from their hand, and bestowed [them] in the house: and he let the men go, and they departed.
Young's Literal Translation (YLT)
and he cometh in unto the high place, and taketh out of their hand, and layeth up in the house, and sendeth away the men, and they go.

Read in context

  1. 22నా యజమానుడు నాచేత వర్తమానము పంపిప్రవక్తల శిష్యులలో ఇద్దరు ¸యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయ చేయుమని సెలవిచ్చుచున్నాడనెను.
  2. 23అందుకు నయమానునీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.
  3. 24మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.
  4. 25అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచిగేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగి నందుకు వాడునీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.
  5. 26అంతట ఎలీషా వానితోఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
Read all of 2 Kings 5

Cross references

Original words (Hebrew)

2 Kings 5:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.