Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 6 · verse 14

2 Kings 6:14 in Telugu

కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథము లను గొప్పసైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా

Kaabatti raaju achchatiki gurramulanu rathamu lanu goppasainyamunu pampenu. Vaaru raatrivela vachchi naludishalanu pattanamunu chuttukonagaa

2 Kings 6:14 in English

King James Version (KJV)
Therefore sent he thither horses, and chariots, and a great host: and they came by night, and compassed the city about.
World English Bible (WEB)
Therefore he sent horses, chariots, and a great army there. They came by night and surrounded the city.
American Standard Version (ASV)
Therefore sent he thither horses, and chariots, and a great host: and they came by night, and compassed the city about.
Bible in Basic English (BBE)
So he sent there horses and carriages and a great army; and they came by night, circling the town.
Darby Translation (DBY)
And he sent thither horses and chariots, and a great host, and they came by night and surrounded the city.
Webster's Bible (WBS)
Therefore he sent thither horses, and chariots, and a great host: and they came by night, and encompassed the city.
Young's Literal Translation (YLT)
And he sendeth thither horses and chariot, and a heavy force, and they come in by night, and go round against the city.

Read in context

  1. 12అతని సేవకులలో ఒకడురాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను.
  2. 13అందుకు రాజుమేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.
  3. 14కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథము లను గొప్పసైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా
  4. 15దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణ మును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా
  5. 16అతడుభయ పడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి
Read all of 2 Kings 6

Cross references

Original words (Hebrew)

2 Kings 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.