2 Kings · chapter 6 · verse 26
2 Kings 6:26 in Telugu
అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని
Antata ishraayeluraaju pattanapu praakaaramumeeda sanchaaramucheyagaa oka stree raajunu choochiraajavaina naa yelinavaadaa, sahaayamu cheyumani kekalu veyuta vini
2 Kings 6:26 in English
- King James Version (KJV)
- And as the king of Israel was passing by upon the wall, there cried a woman unto him, saying, Help, my lord, O king.
- World English Bible (WEB)
- As the king of Israel was passing by on the wall, a woman cried to him, saying, “Help, my lord, O king!”
- American Standard Version (ASV)
- And as the king of Israel was passing by upon the wall, there cried a woman unto him, saying, Help, my lord, O king.
- Bible in Basic English (BBE)
- And when the king of Israel was going by on the wall, a woman came crying out to him, and said, Help! my lord king.
- Darby Translation (DBY)
- And it came to pass as the king of Israel was passing by upon the wall, there cried a woman to him saying, Help, my lord O king!
- Webster's Bible (WBS)
- And as the king of Israel was passing by upon the wall, there cried a woman to him, saying, Help, my lord, O king.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, the king of Israel is passing by on the wall, and a woman hath cried unto him, saying, 'Save, my lord, O king.'
Read in context
- 24అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్య మంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను.
- 25అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.
- 26అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని
- 27యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
- 28నీ విచారమునకు కారణమేమని యడుగగా అదిఈ స్త్రీ నన్ను చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
Cross references
- 2 Samuel 14:4 2 సమూయేలు 14:4కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా
- Acts 21:28 అపొస్తలుల కార్యములు 21:28ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.
- Luke 18:3 లూకా 18:3ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని
- Isaiah 10:3 యెషయా 10:3దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు?మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?