Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 7 · verse 3

2 Kings 7:3 in Telugu

అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచిమనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?

Appudu pattanapu gummamunodda naluguru kushtharogu lundagaa vaaru okarinokaru choochimanamu chachchipovu varaku ichchata enduku koorchundavalenu?

2 Kings 7:3 in English

King James Version (KJV)
And there were four leprous men at the entering in of the gate: and they said one to another, Why sit we here until we die?
World English Bible (WEB)
Now there were four leprous men at the entrance of the gate. They said to one another, “Why do we sit here until we die?
American Standard Version (ASV)
Now there were four leprous men at the entrance of the gate: and they said one to another, Why sit we here until we die?
Bible in Basic English (BBE)
Now there were four lepers seated at the doorway into the town: and they said to one another, Why are we waiting here for death?
Darby Translation (DBY)
And there were four leprous men at the entrance of the gate, and they said one to another, Why do we abide here until we die?
Webster's Bible (WBS)
And there were four leprous men at the entrance of the gate: and they said one to another, Why sit we here until we die?
Young's Literal Translation (YLT)
And four men have been leprous, at the opening of the gate, and they say one unto another, 'What — we are sitting here till we have died;

Read in context

  1. 1అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెనుయెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగారేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక టింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
  2. 2అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతియెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడునీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.
  3. 3అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచిమనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?
  4. 4పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నం దున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని
  5. 5సందెచీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలె నని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.
Read all of 2 Kings 7

Cross references

Original words (Hebrew)

2 Kings 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.