Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 9 · verse 23

2 Kings 9:23 in Telugu

యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.

Yehoraamu rathamu trippi ahajyaa, drohamu jaruguchunnadani ahajyaato cheppi paaripoyenu.

2 Kings 9:23 in English

King James Version (KJV)
And Joram turned his hands, and fled, and said to Ahaziah, [There is] treachery, O Ahaziah.
World English Bible (WEB)
Joram turned his hands and fled, and said to Ahaziah, “This is treason, Ahaziah!”
American Standard Version (ASV)
And Joram turned his hands, and fled, and said to Ahaziah, There is treachery, O Ahaziah.
Bible in Basic English (BBE)
Then Joram, turning his horses in flight, said to Ahaziah, Broken faith, O Ahaziah!
Darby Translation (DBY)
Then Joram turned his hand, and fled, and said to Ahaziah, Treachery, Ahaziah!
Webster's Bible (WBS)
And Joram turned his hands, and fled, and said to Ahaziah, [There is] treachery, O Ahaziah.
Young's Literal Translation (YLT)
And Jehoram turneth his hands, and fleeth, and saith unto Ahaziah, 'Deceit, O Ahaziah!'

Read in context

  1. 21రథము సిద్ధము చేయుమని యెహోరాము సెల వియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.
  2. 22అంతట యెహోరాముయెహూను చూచియెహూ సమాధానమా? అని అడు గగా యెహూనీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమా ధాన మెక్కడనుండి వచ్చుననెను.
  3. 23యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.
  4. 24అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కు పెట్టి యెహోరామును భుజ ములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.
  5. 25కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
Read all of 2 Kings 9

Cross references

Original words (Hebrew)

2 Kings 9:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.