2 Peter · chapter 2 · verse 11
2 Peter 2:11 in Telugu
దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.
Devadootalu vaarikante mari adhikamaina balamunu shaktiyu galavaarainanu, prabhuvu eduta vaarini dooshinchi vaarimeeda neramu mopa veraturu.
2 Peter 2:11 in English
- King James Version (KJV)
- Whereas angels, which are greater in power and might, bring not railing accusation against them before the Lord.
- World English Bible (WEB)
- whereas angels, though greater in might and power, don’t bring a slanderous judgment against them before the Lord.
- American Standard Version (ASV)
- whereas angels, though greater in might and power, bring not a railing judgment against them before the Lord.
- Bible in Basic English (BBE)
- Though the angels, who are greater in strength and power, do not make use of violent language against them before the Lord.
- Darby Translation (DBY)
- when angels, who are greater in might and power, do not bring against them, before the Lord, an injurious charge.
- Webster's Bible (WBS)
- Whereas angels, who are greater in power and might, bring not railing accusation against them before the Lord.
- Young's Literal Translation (YLT)
- whereas messengers, in strength and power being greater, do not bear against them before the Lord an evil speaking judgment;
Read in context
- 9భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
- 10శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.
- 11దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.
- 12వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,
- 13ఒకనాటి సుఖాను భవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగ ములయందు సుఖించుదురు.
Cross references
- Jude 1:9 యూదా 1:9అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
- 2 Thessalonians 1:7 2 థెస్సలొనీకయులకు 1:7దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు
- Daniel 6:22 దానియేలు 6:22నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
- Psalm 103:20 కీర్తనలు 103:20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
- Psalm 104:4 కీర్తనలు 104:4వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.
Original words (Greek)
- Whereas · G3699ὅπου hópou
- angels · G32ἄγγελος ángelos
- are · G5607ὤν ṓn
- greater · G3173μέγας mégas
- power · G2479ἰσχύς ischýs
- and · G2532καί kaí
- might · G1411δύναμις dýnamis
- bring · G5342φέρω phérō
- not · G3756οὐ ou
- railing · G989βλάσφημος blásphēmos
- accusation · G2920κρίσις krísis
- against · G2596κατά katá
- them · G846αὐτός autós
- before · G3844παρά pará
- Lord · G2962κύριος kýrios