Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 10 · verse 12

2 Samuel 10:12 in Telugu

అప్పుడుధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి

Appududhairyamu techchukommu, mana janulanu mana devuni pattanamulanu talanchukoni dhairyamu techchukondamu, tana drushtiki edi yanukoolamo yehovaa daanini cheyunugaaka ani abeeshaito cheppi

2 Samuel 10:12 in English

King James Version (KJV)
Be of good courage, and let us play the men for our people, and for the cities of our God: and the LORD do that which seemeth him good.
World English Bible (WEB)
Be courageous, and let’s be strong for our people and for the cities of our God; and may the LORD do what seems good to him.”
American Standard Version (ASV)
Be of good courage, and let us play the man for our people, and for the cities of our God: and Jehovah do that which seemeth him good.
Bible in Basic English (BBE)
Take heart, and let us be strong for our people and for the towns of our God, and may the Lord do what seems good to him.
Darby Translation (DBY)
Be strong, and let us shew ourselves valiant for our people and for the cities of our God; and Jehovah do what is good in his sight.
Webster's Bible (WBS)
Be of good courage, and let us play the men for our people, and for the cities of our God: and the LORD do that which seemeth him good.
Young's Literal Translation (YLT)
be strong and strengthen thyself for our people, and for the cities of our God, and Jehovah doth that which is good in His eyes.'

Read in context

  1. 10అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు
  2. 11అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.
  3. 12అప్పుడుధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి
  4. 13యోవాబును అతనితోకూడ నున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి.
  5. 14సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.
Read all of 2 Samuel 10

Cross references

Original words (Hebrew)

2 Samuel 10:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.