Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 11 · verse 26

2 Samuel 11:26 in Telugu

ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.

Ooriyaa bhaarya tana bhartayagu ooriyaa hata maina sangati vini tana bhartakoraku angalaarchenu.

2 Samuel 11:26 in English

King James Version (KJV)
And when the wife of Uriah heard that Uriah her husband was dead, she mourned for her husband.
World English Bible (WEB)
When Uriah’s wife heard that Uriah her husband was dead, she mourned for her husband.
American Standard Version (ASV)
And when the wife of Uriah heard that Uriah her husband was dead, she made lamentation for her husband.
Bible in Basic English (BBE)
And when the wife of Uriah had news that her husband was dead, she gave herself up to weeping for him.
Darby Translation (DBY)
And the wife of Urijah heard that Urijah her husband was dead, and she mourned for her husband.
Webster's Bible (WBS)
And when the wife of Uriah heard that Uriah her husband was dead, she mourned for her husband.
Young's Literal Translation (YLT)
And the wife of Uriah heareth that Uriah her husband [is] dead, and lamenteth for her lord;

Read in context

  1. 24అప్పుడు ప్రాకారముమీదనుండి విలుకాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవ కులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియాకూడ హతమాయెను.
  2. 25అందుకు దావీదునీవు యోవాబుతో ఈ మాట చెప్పుముఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.
  3. 26ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.
  4. 27అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.
Read all of 2 Samuel 11

Cross references

Original words (Hebrew)

2 Samuel 11:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.