2 Samuel · chapter 14 · verse 31
2 Samuel 14:31 in Telugu
యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా
Yaavaabu choochi lechi abshaalomu intiki vachchinee panivaaru naa chelu tagulabettiremani adugagaa
2 Samuel 14:31 in English
- King James Version (KJV)
- Then Joab arose, and came to Absalom unto [his] house, and said unto him, Wherefore have thy servants set my field on fire?
- World English Bible (WEB)
- Then Joab arose and came to Absalom to his house, and said to him, “Why have your servants set my field on fire?”
- American Standard Version (ASV)
- Then Joab arose, and came to Absalom unto his house, and said unto him, Wherefore have thy servants set my field on fire?
- Bible in Basic English (BBE)
- Then Joab came to Absalom in his house and said to him, Why have your servants put my field on fire?
- Darby Translation (DBY)
- Then Joab arose, and came to Absalom to [his] house, and said to him, Why have thy servants set my allotment on fire?
- Webster's Bible (WBS)
- Then Joab arose, and came to Absalom, to [his] house, and said to him, Why have thy servants set my field on fire?
- Young's Literal Translation (YLT)
- And Joab riseth and cometh unto Absalom in the house, and saith unto him, 'Why have thy servants burned the portion that I have with fire?'
Read in context
- 29యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానొల్లక పోగా
- 30అబ్షాలోము తన పనివారిని పిలిచియోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా
- 31యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా
- 32అబ్షాలోము యోవాబుతో ఇట్లనెనుగెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.
- 33అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.