2 Samuel · chapter 16 · verse 17
2 Samuel 16:17 in Telugu
అబ్షాలోమునీ స్నేహితునికి నీవు చేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా
Abshaalomunee snehituniki neevu cheyu upakaara mintenaa nee snehitunito kooda neevu vellakapotivemani atani nadugagaa
2 Samuel 16:17 in English
- King James Version (KJV)
- And Absalom said to Hushai, [Is] this thy kindness to thy friend? why wentest thou not with thy friend?
- World English Bible (WEB)
- Absalom said to Hushai, “Is this your kindness to your friend? Why didn’t you go with your friend?”
- American Standard Version (ASV)
- And Absalom said to Hushai, Is this thy kindness to thy friend? why wentest thou not with thy friend?
- Bible in Basic English (BBE)
- And Absalom said, Is this your love for your friend? why did you not go with your friend?
- Darby Translation (DBY)
- And Absalom said to Hushai, Is this thy kindness to thy friend? why didst thou not go with thy friend?
- Webster's Bible (WBS)
- And Absalom said to Hushai, [Is] this thy kindness to thy friend? why wentest thou not with thy friend?
- Young's Literal Translation (YLT)
- And Absalom saith unto Hushai, 'This thy kindness with thy friend! why hast thou not gone with thy friend?'
Read in context
- 15అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి.
- 16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా
- 17అబ్షాలోమునీ స్నేహితునికి నీవు చేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా
- 18హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.
- 19మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.
Cross references
- 2 Samuel 19:25 2 సమూయేలు 19:25రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతూ, నీవు నాతో కూడ రాకపోతివేమని అతని నడిగెను
- Proverbs 17:17 సామెతలు 17:17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
- Proverbs 18:24 సామెతలు 18:24బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.
- Deuteronomy 32:6 ద్వితీయోపదేశకాండము 32:6బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
- 2 Samuel 15:32–37 2 సమూయేలు 15:32–37దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను. రాజునీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు; నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.