Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 16 · verse 20

2 Samuel 16:20 in Telugu

అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా

Abshaalomu aheetopeluto manamu cheyavalasina pani edo telisi konutakai aalochana chetamu rammu anagaa

2 Samuel 16:20 in English

King James Version (KJV)
Then said Absalom to Ahithophel, Give counsel among you what we shall do.
World English Bible (WEB)
Then Absalom said to Ahithophel, “Give your counsel what we shall do.”
American Standard Version (ASV)
Then said Absalom to Ahithophel, Give your counsel what we shall do.
Bible in Basic English (BBE)
Then Absalom said to Ahithophel, Give your opinion now, what are we to do?
Darby Translation (DBY)
And Absalom said to Ahithophel, Give counsel among you what we shall do.
Webster's Bible (WBS)
Then said Absalom to Ahithophel, Give counsel among you what we shall do.
Young's Literal Translation (YLT)
And Absalom saith unto Ahithophel, 'Give for you counsel what we do.'

Read in context

  1. 18హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.
  2. 19మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.
  3. 20అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా
  4. 21అహీతో పెలునీ తండ్రిచేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయు లందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.
  5. 22కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.
Read all of 2 Samuel 16

Cross references

Original words (Hebrew)

2 Samuel 16:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.