Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 18 · verse 30

2 Samuel 18:30 in Telugu

అప్పుడు రాజునీవు ప్రక్కకు తొలగి నిలిచియుండు మని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను.

Appudu raajuneevu prakkaku tolagi nilichiyundu mani vaanikaajnyaniyyagaa vaadu tolagi nilichenu.

2 Samuel 18:30 in English

King James Version (KJV)
And the king said [unto him], Turn aside, [and] stand here. And he turned aside, and stood still.
World English Bible (WEB)
The king said, “Come and stand here.” He came and stood still.
American Standard Version (ASV)
And the king said, Turn aside, and stand here. And he turned aside, and stood still.
Bible in Basic English (BBE)
And the king said, Get back and take your place here. So turning to one side, he took his place there.
Darby Translation (DBY)
And the king said, Turn aside [and] stand here. And he turned aside and stood still.
Webster's Bible (WBS)
And the king said [to him] , Turn aside, [and] stand here. And he turned aside, and stood still.
Young's Literal Translation (YLT)
And the king saith, 'Turn round, station thyself here;' and he turneth round and standeth still.

Read in context

  1. 28అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.
  2. 29రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సుయోవాబు రాజసేవకుడ నైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.
  3. 30అప్పుడు రాజునీవు ప్రక్కకు తొలగి నిలిచియుండు మని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను.
  4. 31అంతలో కూషీ వచ్చినా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు
  5. 32రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగానా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.
Read all of 2 Samuel 18

Original words (Hebrew)

2 Samuel 18:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.