Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 19 · verse 23

2 Samuel 19:23 in Telugu

నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెల విచ్చెను.

Neeku maranashiksha vidhimpanani shimeeto sela vichchenu.

2 Samuel 19:23 in English

King James Version (KJV)
Therefore the king said unto Shimei, Thou shalt not die. And the king sware unto him.
World English Bible (WEB)
The king said to Shimei, “You will not die.” The king swore to him.
American Standard Version (ASV)
And the king said unto Shimei, Thou shalt not die. And the king sware unto him.
Bible in Basic English (BBE)
So the king said to Shimei, You will not be put to death. And the king gave him his oath.
Darby Translation (DBY)
And the king said to Shimei, Thou shalt not die. And the king swore to him.
Webster's Bible (WBS)
Therefore the king said to Shimei, Thou shalt not die. And the king swore to him.
Young's Literal Translation (YLT)
And the king saith unto Shimei, 'Thou dost not die;' and the king sweareth to him.

Read in context

  1. 21అంతట సెరూయా కుమారుడగు అబీషైయెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా
  2. 22దావీదుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమా ణముచేసి
  3. 23నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెల విచ్చెను.
  4. 24మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.
  5. 25రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతూ, నీవు నాతో కూడ రాకపోతివేమని అతని నడిగెను
Read all of 2 Samuel 19

Cross references

Original words (Hebrew)

2 Samuel 19:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.