2 Samuel · chapter 22 · verse 30
2 Samuel 22:30 in Telugu
నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.
Nee sahaayamucheta nenu sainyamulanu jayintunu naa devuni sahaayamuvalana nenu praakaaramulanu daatudunu.
2 Samuel 22:30 in English
- King James Version (KJV)
- For by thee I have run through a troop: by my God have I leaped over a wall.
- World English Bible (WEB)
- For by you, I run against a troop. By my God, I leap over a wall.
- American Standard Version (ASV)
- For by thee I run upon a troop; By my God do I leap over a wall.
- Bible in Basic English (BBE)
- By your help I have made a way through the wall which was shutting me in: by the help of my God I have gone over a wall.
- Darby Translation (DBY)
- For by thee I have run through a troop; By my God have I leaped over a wall.
- Webster's Bible (WBS)
- For by thee I have run through a troop: by my God have I leaped over a wall.
- Young's Literal Translation (YLT)
- For by Thee I run — a troop, By my God I leap a wall.
Read in context
- 28శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
- 29యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
- 30నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.
- 31దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
- 32యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
Cross references
- Psalm 18:29 కీర్తనలు 18:29నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
- Philippians 4:13 ఫిలిప్పీయులకు 4:13నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
- Psalm 118:10–12 కీర్తనలు 118:10–12అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- Romans 8:37 రోమీయులకు 8:37అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.