2 Samuel · chapter 5 · verse 13
2 Samuel 5:13 in Telugu
దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి
Daaveedu hebronunundi vachchina taruvaata yeroosha lemulonundi yinka anekamaina upapatnulanu bhaaryalanu chesikonagaa daaveedunaku inkanu pekkumandi kumaarulunu kumaartelunu puttiri
2 Samuel 5:13 in English
- King James Version (KJV)
- And David took [him] more concubines and wives out of Jerusalem, after he was come from Hebron: and there were yet sons and daughters born to David.
- World English Bible (WEB)
- David took more concubines and wives for himself out of Jerusalem, after he had come from Hebron; and more sons and daughters were born to David.
- American Standard Version (ASV)
- And David took him more concubines and wives out of Jerusalem, after he was come from Hebron; and there were yet sons and daughters born to David.
- Bible in Basic English (BBE)
- And David took more women and wives in Jerusalem, after he had come from Hebron: and he had more sons and daughters.
- Darby Translation (DBY)
- And David took him more concubines and wives out of Jerusalem, after he had come from Hebron; and there were yet sons and daughters born to David.
- Webster's Bible (WBS)
- And David took [him] more concubines and wives out of Jerusalem, after he had come from Hebron: and there were yet sons and daughters born to David.
- Young's Literal Translation (YLT)
- And David taketh again concubines and wives out of Jerusalem, after his coming from Hebron, and there are born again to David sons and daughters.
Read in context
- 11తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రాను లను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.
- 12ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రా యేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను.
- 13దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి
- 14యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు
- 15నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ
Cross references
- 1 Chronicles 3:9 1 దినవృత్తాంతములు 3:9సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
- Deuteronomy 17:17 ద్వితీయోపదేశకాండము 17:17తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగార ములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు.
- 2 Chronicles 11:18–21 2 దినవృత్తాంతములు 11:18–21రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె యగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెమ. అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను. రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమా రులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్ను లందరికంటెను అబ్షా లోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.
- 2 Chronicles 13:21 2 దినవృత్తాంతములు 13:21అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివా హము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.
- 1 Chronicles 14:3–7 1 దినవృత్తాంతములు 14:3–7పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.
- Genesis 25:5–6 ఆదికాండము 25:5–6వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- took · H3947לָקַח lâqach
- concubines · H6370פִּילֶגֶשׁ pîylegesh
- wives · H802אִשָּׁה ʼishshâh
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim
- after · H310אַחַר ʼachar
- come · H935בּוֹא bôwʼ
- Hebron · H2275חֶבְרוֹן Chebrôwn
- sons · H1121בֵּן bên
- daughters · H1323בַּת bath
- born · H3205יָלַד yâlad
- David · H1732דָּוִד Dâvid