Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 6 · verse 4

2 Samuel 6:4 in Telugu

దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దానిముందర నడిచెను

Devuni mandasamugala aa bandini gibiyaaloni abeenaadaabu intanundi teesikoniraagaa ahyo daanimundara nadichenu

2 Samuel 6:4 in English

King James Version (KJV)
And they brought it out of the house of Abinadab which [was] at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.
World English Bible (WEB)
They brought it out of Abinadab’s house which was in the hill, with God’s ark; and Ahio went before the ark.
American Standard Version (ASV)
And they brought it out of the house of Abinadab, which was in the hill, with the ark of God: and Ahio went before the ark.
Bible in Basic English (BBE)
And Uzzah went by the side of the ark, while Ahio went before it.
Darby Translation (DBY)
And they brought it with the ark of God out of the house of Abinadab which was upon the hill; and Ahio went before the ark.
Webster's Bible (WBS)
And they brought it out of the house of Abinadab, which [was] at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.
Young's Literal Translation (YLT)
and they lift it up from the house of Abinadab, which [is] in the height, with the ark of God, and Ahio is going before the ark,

Read in context

  1. 2బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.
  2. 3వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.
  3. 4దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దానిముందర నడిచెను
  4. 5దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.
  5. 6వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా
Read all of 2 Samuel 6

Cross references

Original words (Hebrew)

2 Samuel 6:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.