Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 7 · verse 17

2 Samuel 7:17 in Telugu

తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.

Tanaku kaligina darshana mantatinibatti yee maatalanniti choppuna naataanu daaveedunaku vartamaanamu teliya jeppenu.

2 Samuel 7:17 in English

King James Version (KJV)
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
World English Bible (WEB)
Nathan spoke to David all these words, and according to all this vision.
American Standard Version (ASV)
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
Bible in Basic English (BBE)
So Nathan gave David an account of all these words and this vision.
Darby Translation (DBY)
According to all these words, and according to all this vision, so did Nathan speak to David.
Webster's Bible (WBS)
According to all these words, and according to all this vision, so did Nathan speak to David.
Young's Literal Translation (YLT)
According to all these words, and according to all this vision, so spake Nathan unto David.

Read in context

  1. 15నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.
  2. 16నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.
  3. 17తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.
  4. 18దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెనునా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?
  5. 19ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడ నైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?
Read all of 2 Samuel 7

Cross references

Original words (Hebrew)

2 Samuel 7:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.