2 Timothy · chapter 1 · verse 11
2 Timothy 1:11 in Telugu
ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.
Aa suvaarta vishayamulo nenu prakatinchuvaadanugaanu apostaludanugaanu, bodhakudanugaanu, niyamimpabadi tini.
2 Timothy 1:11 in English
- King James Version (KJV)
- Where unto I am appointed a preacher, and an apostle, and a teacher of the Gentiles.
- World English Bible (WEB)
- For this I was appointed as a preacher, an apostle, and a teacher of the Gentiles.
- American Standard Version (ASV)
- whereunto I was appointed a preacher, and an apostle, and a teacher.
- Bible in Basic English (BBE)
- Of which I was made a preacher and an Apostle and a teacher;
- Darby Translation (DBY)
- to which I have been appointed a herald and apostle and teacher of [the] nations.
- Webster's Bible (WBS)
- To which I am appointed a preacher, and an apostle, and a teacher of the Gentiles.
- Young's Literal Translation (YLT)
- to which I was placed a preacher and an apostle, and a teacher of nations,
Read in context
- 9మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,
- 10క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.
- 11ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.
- 12ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- 13క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;
Cross references
- 1 Timothy 2:7 1 తిమోతికి 2:7ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.
- Ephesians 3:7–8 ఎఫెసీయులకు 3:7–8దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
- Acts 9:15 అపొస్తలుల కార్యములు 9:15అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు
- 1 Timothy 1:7 1 తిమోతికి 1:7నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.