Skip to content
ThuthiThuthiThuthi
2 Timothy · chapter 3 · verse 12

2 Timothy 3:12 in Telugu

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు.

Kreestuyesunandu sadbhaktito bradakanuddeshinchu vaarandaru hinsaponduduru.

2 Timothy 3:12 in English

King James Version (KJV)
Yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution.
World English Bible (WEB)
Yes, and all who desire to live godly in Christ Jesus will suffer persecution.
American Standard Version (ASV)
Yea, and all that would live godly in Christ Jesus shall suffer persecution.
Bible in Basic English (BBE)
Yes, and all whose purpose is to be living in the knowledge of God in Christ Jesus, will be cruelly attacked.
Darby Translation (DBY)
And all indeed who desire to live piously in Christ Jesus will be persecuted.
Webster's Bible (WBS)
And all indeed that will live godly in Christ Jesus will suffer persecution.
Young's Literal Translation (YLT)
and all also who will to live piously in Christ Jesus shall be persecuted,

Read in context

  1. 10అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,
  2. 11అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.
  3. 12క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు.
  4. 13అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంత కంతకు చెడిపోవుదురు.
  5. 14క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,
Read all of 2 Timothy 3

Cross references

Original words (Greek)

2 Timothy 3:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.