Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 10 · verse 29

Acts 10:29 in Telugu

కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.

Kaabatti nannu pilichinappudu addamemiyu cheppaka vachchitini ganuka, endunimittamu nannu piluva nampitiro daaninigoorchi adugu chunnaanani vaarito cheppenu.

Acts 10:29 in English

King James Version (KJV)
Therefore came I [unto you] without gainsaying, as soon as I was sent for: I ask therefore for what intent ye have sent for me?
World English Bible (WEB)
Therefore I also came without complaint when I was sent for. I ask therefore, why did you send for me?”
American Standard Version (ASV)
wherefore also I came without gainsaying, when I was sent for. I ask therefore with what intent ye sent for me.
Bible in Basic English (BBE)
And so I came without question, when I was sent for. What then is your purpose in sending for me?
Darby Translation (DBY)
Wherefore also, having been sent for, I came without saying anything against it. I inquire therefore for what reason ye have sent for me.
Webster's Bible (WBS)
Therefore I came [to you] without gainsaying, as soon as I was sent for: I ask therefore for what intent ye have sent for me?
Young's Literal Translation (YLT)
therefore also without gainsaying I came, having been sent for; I ask, therefore, for what matter ye did send for me?'

Read in context

  1. 27అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.
  2. 28అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైన అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.
  3. 29కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.
  4. 30అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలు కొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు యెదుట నిలిచి
  5. 31కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి
Read all of Acts 10

Cross references

Original words (Greek)

Acts 10:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.