Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 13 · verse 32

Acts 13:32 in Telugu

దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.

Devudu yesunu lepi, pitarulaku chesina vaagdaanamunu mana pillalaku neraverchiyunnaadani memunu meeku suvaarta prakatinchuchunnaamu.

Acts 13:32 in English

King James Version (KJV)
And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers,
World English Bible (WEB)
We bring you good news of the promise made to the fathers,
American Standard Version (ASV)
And we bring you good tidings of the promise made unto the fathers,
Bible in Basic English (BBE)
And we are giving you the good news of the undertaking made to the fathers,
Darby Translation (DBY)
And we declare unto you the glad tidings of the promise made to the fathers,
Webster's Bible (WBS)
And we declare to you the glad tidings, that the promise which was made to the fathers,
Young's Literal Translation (YLT)
'And we to you do proclaim good news — that the promise made unto the fathers,

Read in context

  1. 30అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
  2. 31ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.
  3. 32దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.
  4. 33ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.
  5. 34మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
Read all of Acts 13

Cross references

Original words (Greek)

Acts 13:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.