Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 15 · verse 21

Acts 15:21 in Telugu

ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

Elayanagaa, samaajamandiramulalo prati vishraantidinamuna moshe lekhanamulu chaduvutavalana munupati taramulanundi atani niyamamunu prakatinchuvaaru prati pattanamulo unnaarani cheppenu.

Acts 15:21 in English

King James Version (KJV)
For Moses of old time hath in every city them that preach him, being read in the synagogues every sabbath day.
World English Bible (WEB)
For Moses from generations of old has in every city those who preach him, being read in the synagogues every Sabbath.”
American Standard Version (ASV)
For Moses from generations of old hath in every city them that preach him, being read in the synagogues every sabbath.
Bible in Basic English (BBE)
For Moses, from times long past, has his preachers in every town, reading his law in the Synagogues every Sabbath.
Darby Translation (DBY)
For Moses, from generations of old, has in every city those who preach him, being read in the synagogues every sabbath.
Webster's Bible (WBS)
For Moses of old time hath in every city them that preach him, being read in the synagogues every sabbath.
Young's Literal Translation (YLT)
for Moses from former generations in every city hath those preaching him — in the synagogues every sabbath being read.'

Read in context

  1. 19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక
  2. 20విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
  3. 21ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.
  4. 22అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును
  5. 23వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.
Read all of Acts 15

Cross references

Original words (Greek)

Acts 15:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.