Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 19 · verse 3

Acts 19:3 in Telugu

అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.

Appudatadu aalaagaite meeru deninibatti baaptismamu ponditirani adugagaa vaaru yohaanu baaptismamunubattiye ani cheppiri.

Acts 19:3 in English

King James Version (KJV)
And he said unto them, Unto what then were ye baptized? And they said, Unto John’s baptism.
World English Bible (WEB)
He said, “Into what then were you baptized?” They said, “Into John’s baptism.”
American Standard Version (ASV)
And he said, Into what then were ye baptized? And they said, Into John’s baptism.
Bible in Basic English (BBE)
And he said, What sort of baptism did you have? And they said, The baptism of John.
Darby Translation (DBY)
And he said, To what then were ye baptised? And they said, To the baptism of John.
Webster's Bible (WBS)
And he said to them, Into what then were ye baptized? And they said, Into John's baptism.
Young's Literal Translation (YLT)
and he said unto them, 'To what, then, were ye baptized?' and they said, 'To John's baptism.'

Read in context

  1. 1అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
  2. 2వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.
  3. 3అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.
  4. 4అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.
  5. 5వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.
Read all of Acts 19

Cross references

Original words (Greek)

Acts 19:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.