Acts · chapter 21 · verse 22
Acts 21:22 in Telugu
కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.
Kaavuna manamemi cheyudumu? Neevu vachchina sangati vaaru tappaka vinduru.
Acts 21:22 in English
- King James Version (KJV)
- What is it therefore? the multitude must needs come together: for they will hear that thou art come.
- World English Bible (WEB)
- What then? The assembly must certainly meet, for they will hear that you have come.
- American Standard Version (ASV)
- What is it therefore? they will certainly hear that thou art come.
- Bible in Basic English (BBE)
- What then is the position? They will certainly get news that you have come.
- Darby Translation (DBY)
- What is it then? a multitude must necessarily come together, for they will hear that thou art come.
- Webster's Bible (WBS)
- What is it therefore? the multitude must needs come together: for they will hear that thou art come.
- Young's Literal Translation (YLT)
- what then is it? certainly the multitude it behoveth to come together, for they will hear that thou hast come.
Read in context
- 20వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచు చున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.
- 21అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.
- 22కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.
- 23కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.
- 24నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొను చున్నావనియు తెలిసికొందురు
Cross references
- Acts 15:22 అపొస్తలుల కార్యములు 15:22అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును
- Acts 15:12 అపొస్తలుల కార్యములు 15:12అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్న బాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.
- Acts 19:32 అపొస్తలుల కార్యములు 19:32ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు.