Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 26 · verse 27

Acts 26:27 in Telugu

అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

Agrippa raajaa, tamaru pravaktalanu nammuchunnaaraa? Nammuchunnaarani nenerugudunu.

Acts 26:27 in English

King James Version (KJV)
King Agrippa, believest thou the prophets? I know that thou believest.
World English Bible (WEB)
King Agrippa, do you believe the prophets? I know that you believe.”
American Standard Version (ASV)
King Agrippa, believest thou the prophets? I know that thou believest.
Bible in Basic English (BBE)
King Agrippa, have you faith in the prophets? I am certain that you have.
Darby Translation (DBY)
King Agrippa, believest thou the prophets? I know that thou believest.
Webster's Bible (WBS)
King Agrippa, believest thou the prophets? I know that thou believest.
Young's Literal Translation (YLT)
thou dost believe, king Agrippa, the prophets? I have known that thou dost believe!'

Read in context

  1. 25అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
  2. 26రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడు చున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.
  3. 27అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.
  4. 28అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.
  5. 29అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
Read all of Acts 26

Cross references

Original words (Greek)

Acts 26:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.