Acts · chapter 4 · verse 25
Acts 4:25 in Telugu
అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
Anyajanulu ela allari chesiri? Prajalenduku vyarthamaina aalochanalu pettukoniri?
Acts 4:25 in English
- King James Version (KJV)
- Who by the mouth of thy servant David hast said, Why did the heathen rage, and the people imagine vain things?
- World English Bible (WEB)
- who by the mouth of your servant David, said, ‘Why do the nations rage, and the peoples plot a vain thing?
- American Standard Version (ASV)
- who by the Holy Spirit, [by] the mouth of our father David thy servant, didst say, Why did the Gentiles rage, And the peoples imagine vain things?
- Bible in Basic English (BBE)
- Who has said, by the Holy Spirit, through the mouth of our father David your servant, Why are the nations so violently moved, and why are the thoughts of the people so foolish?
- Darby Translation (DBY)
- who hast said by the mouth of thy servant David, Why have [the] nations raged haughtily and [the] peoples meditated vain things?
- Webster's Bible (WBS)
- Who, by the mouth of thy servant David hast said, Why did the heathen rage, and the people imagine vain things?
- Young's Literal Translation (YLT)
- who, through the mouth of David thy servant, did say, Why did nations rage, and peoples meditate vain things?
Read in context
- 23వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.
- 24వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
- 25అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
- 26ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
- 27ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
Cross references
- Psalm 2:1–6 కీర్తనలు 2:1–6అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- Acts 1:16 అపొస్తలుల కార్యములు 1:16సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
- Acts 2:30 అపొస్తలుల కార్యములు 2:30అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి,
Original words (Greek)
- Who · G3588ὁ ho
- by · G1223διά diá
- mouth · G4750στόμα stóma
- thy · G4675σοῦ soû
- servant · G3816παῖς paîs
- David · G1138Δαβίδ Dabíd
- said · G2036ἔπω épō
- Why · G2444ἱνατί hinatí
- did · G5433φρυάσσω phryássō
- heathen · G1484ἔθνος éthnos
- rage · G5433φρυάσσω phryássō
- and · G2532καί kaí
- people · G2992λαός laós
- imagine · G3191μελετάω meletáō
- things · G2756κενός kenós