Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 4 · verse 28

Acts 4:28 in Telugu

వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

Vaati nannitini cheyutakai neevu abhishekinchina nee parishuddha sevakudaina yesunaku virodhamugaa herodunu ponti pilaatunu anyajanulatonu ishraayelu prajalatonu ee pattanamandu nijamugaa koodukoniri.

Acts 4:28 in English

King James Version (KJV)
For to do whatsoever thy hand and thy counsel determined before to be done.
World English Bible (WEB)
to do whatever your hand and your counsel foreordained to happen.
American Standard Version (ASV)
to do whatsoever thy hand and thy counsel foreordained to come to pass.
Bible in Basic English (BBE)
To do that which had been fixed before by your hand and your purpose.
Darby Translation (DBY)
to do whatever thy hand and thy counsel had determined before should come to pass.
Webster's Bible (WBS)
To do whatever thy hand and thy counsel determined before to be done.
Young's Literal Translation (YLT)
to do whatever Thy hand and Thy counsel did determine before to come to pass.

Read in context

  1. 26ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
  2. 27ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
  3. 28వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
  4. 29ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
  5. 30రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
Read all of Acts 4

Cross references

Original words (Greek)

Acts 4:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.