Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 5 · verse 30

Acts 5:30 in Telugu

మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.

Meeru mraanuna vrelaadavesi sanharinchina yesunu mana pitarula devudu lepenu.

Acts 5:30 in English

King James Version (KJV)
The God of our fathers raised up Jesus, whom ye slew and hanged on a tree.
World English Bible (WEB)
The God of our fathers raised up Jesus, whom you killed, hanging him on a tree.
American Standard Version (ASV)
The God of our fathers raised up Jesus, whom ye slew, hanging him on a tree.
Bible in Basic English (BBE)
The God of our fathers gave Jesus back to life, whom you had put to death, hanging him on a tree.
Darby Translation (DBY)
The God of our fathers has raised up Jesus, whom ye have slain, having hanged on a cross.
Webster's Bible (WBS)
The God of our fathers raised up Jesus, whom ye slew and hanged on a tree:
Young's Literal Translation (YLT)
and the God of our fathers did raise up Jesus, whom ye slew, having hanged upon a tree;

Read in context

  1. 28ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.
  2. 29అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.
  3. 30మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.
  4. 31ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.
  5. 32మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.
Read all of Acts 5

Cross references

Original words (Greek)

Acts 5:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.