Acts · chapter 7 · verse 3
Acts 7:3 in Telugu
నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
Neevu nee deshamunu nee svajanamunu vidichi bayaluderi, nenu neeku choopimpabovu deshamunaku rammani atanito cheppenu.
Acts 7:3 in English
- King James Version (KJV)
- And said unto him, Get thee out of thy country, and from thy kindred, and come into the land which I shall shew thee.
- World English Bible (WEB)
- and said to him, ‘Get out of your land and away from your relatives, and come into a land which I will show you.’
- American Standard Version (ASV)
- and said unto him, Get thee out of thy land, and from thy kindred, and come into the land which I shall show thee.
- Bible in Basic English (BBE)
- And said to him, Go out of your land, and away from your family, and come into the land to which I will be your guide.
- Darby Translation (DBY)
- and said to him, Go out of thy land and out of thy kindred, and come into the land which I will shew thee.
- Webster's Bible (WBS)
- And said to him, Depart from thy country, and from thy kindred, and come into the land which I shall show thee.
- Young's Literal Translation (YLT)
- and He said to him, Go forth out of thy land, and out of thy kindred, and come to a land that I shall shew thee.
Read in context
- 1ప్రధానయాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను.
- 2అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
- 3నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
- 4అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను
- 5ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.
Cross references
- Genesis 12:1 ఆదికాండము 12:1యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
- Hebrews 11:8 హెబ్రీయులకు 11:8అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
- Genesis 15:7 ఆదికాండము 15:7మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
- Joshua 24:3 యెహోషువ 24:3అయితే నేను నది అద్దరినుండి మీ పితరుడైన అబ్రాహామును తోడు కొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చి తిని.
- 2 Corinthians 6:17 2 కొరింథీయులకు 6:17కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
- Matthew 10:37 మత్తయి 10:37తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
- Nehemiah 9:8 నెహెమ్యా 9:8అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీ యులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.
- Luke 14:33 లూకా 14:33ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.
- Genesis 13:14–17 ఆదికాండము 13:14–17లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము; ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును. నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- said · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- thy · G4675σοῦ soû
- country · G1093γῆ gē
- and · G2532καί kaí
- from · G1537ἐκ ek
- thy · G4675σοῦ soû
- kindred · G4772συγγένεια syngéneia
- and · G2532καί kaí
- come · G1204δεῦρο deûro
- into · G1519εἰς eis
- land · G1093γῆ gē
- which · G3739ὅς hós
- shew · G1166δεικνύω deiknýō
- thee · G4671σοί soí