Acts · chapter 8 · verse 30
Acts 8:30 in Telugu
ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా
Philippu daggaraku parugettikonipoyi atadu pravaktayaina yeshayaa granthamu chaduvuchundagaa vinineevu chaduvunadi grahinchuchunnaavaa? Ani adugagaa
Acts 8:30 in English
- King James Version (KJV)
- And Philip ran thither to [him], and heard him read the prophet Esaias, and said, Understandest thou what thou readest?
- World English Bible (WEB)
- Philip ran to him, and heard him reading Isaiah the prophet, and said, “Do you understand what you are reading?”
- American Standard Version (ASV)
- And Philip ran to him, and heard him reading Isaiah the prophet, and said, Understandest thou what thou readest?
- Bible in Basic English (BBE)
- And Philip, running up to him, saw that he was reading Isaiah the prophet, and said to him, Is the sense of what you are reading clear to you?
- Darby Translation (DBY)
- And Philip, running up, heard him reading the prophet Esaias, and said, Dost thou then know what thou art reading of?
- Webster's Bible (WBS)
- And Philip ran thither to [him] , and heard him reading the prophet Isaiah, and said, Understandest thou what thou readest?
- Young's Literal Translation (YLT)
- and Philip having run near, heard him reading the prophet Isaiah, and said, 'Dost thou then know what thou dost read?'
Read in context
- 28అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.
- 29అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.
- 30ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా
- 31అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడు కొనెను.
- 32అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
Cross references
- Luke 24:44–45 లూకా 24:44–45అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి
- John 5:39 యోహాను 5:39లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.
- Ephesians 5:17 ఎఫెసీయులకు 5:17ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
- Matthew 15:10 మత్తయి 15:10జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
- Matthew 13:23 మత్తయి 13:23మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.
- Matthew 24:15 మత్తయి 24:15కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక
- Matthew 13:51 మత్తయి 13:51వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారుగ్రహించితి మనిరి.
- Mark 13:14 మార్కు 13:14మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
- Acts 8:27 అపొస్తలుల కార్యములు 8:27అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Matthew 13:19 మత్తయి 13:19ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
- Psalm 119:32 కీర్తనలు 119:32నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
Original words (Greek)
- And · G1161δέ dé
- Philip · G5376Φίλιππος Phílippos
- thither · G4370προστρέχω prostréchō
- heard · G191ἀκούω akoúō
- him · G846αὐτός autós
- read · G314ἀναγινώσκω anaginṓskō
- prophet · G4396προφήτης prophḗtēs
- Esaias · G2268Ἡσαΐας Hēsaḯas
- and · G2532καί kaí
- said · G2036ἔπω épō
- thou · G1097γινώσκω ginṓskō
- what · G3739ὅς hós
- readest · G314ἀναγινώσκω anaginṓskō