Acts · chapter 9 · verse 12
Acts 9:12 in Telugu
అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను.
Atadu ananeeya anu noka manushyudu lopalikivachchi, taanu drushtipondunatlu talameeda chetulunchuta choochi yunnaadani cheppenu.
Acts 9:12 in English
- King James Version (KJV)
- And hath seen in a vision a man named Ananias coming in, and putting [his] hand on him, that he might receive his sight.
- World English Bible (WEB)
- and in a vision he has seen a man named Ananias coming in and laying his hands on him, that he might receive his sight.”
- American Standard Version (ASV)
- and he hath seen a man named Ananias coming in, and laying his hands on him, that he might receive his sight.
- Bible in Basic English (BBE)
- And he has seen a man named Ananias coming in and putting his hands on him, so that he may be able to see.
- Darby Translation (DBY)
- and has seen [in a vision] a man by name Ananias coming in and putting his hand on him, so that he should see.
- Webster's Bible (WBS)
- And hath seen in a vision a man named Ananias, coming in, and putting [his] hand on him, that he might receive his sight.
- Young's Literal Translation (YLT)
- and he saw in a vision a man, by name Ananias, coming in, and putting a hand on him, that he may see again.'
Read in context
- 10దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా
- 11అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.
- 12అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను.
- 13అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.
- 14ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.
Cross references
- Mark 5:23 మార్కు 5:23నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా
- Acts 9:10 అపొస్తలుల కార్యములు 9:10దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా
- Acts 9:17–18 అపొస్తలుల కార్యములు 9:17–18అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.