Amos · chapter 5 · verse 27
Amos 5:27 in Telugu
కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యముల కధిపతియగు దేవుడు.
Kaabatti nenu damasku pattanamu avataliki mimmunu cheragoni povudunu ani yehovaa selavichchuchunnaadu; aayana peru sainyamula kadhipatiyagu devudu.
Amos 5:27 in English
- King James Version (KJV)
- Therefore will I cause you to go into captivity beyond Damascus, saith the LORD, whose name [is] The God of hosts.
- World English Bible (WEB)
- Therefore I will cause you to go into captivity beyond Damascus,” says the LORD, whose name is the God of Armies.
- American Standard Version (ASV)
- Therefore will I cause you to go into captivity beyond Damascus, saith Jehovah, whose name is the God of hosts.
- Bible in Basic English (BBE)
- And I will send you away as prisoners farther than Damascus, says the Lord, whose name is the God of armies.
- Darby Translation (DBY)
- and I will cause you to go into captivity beyond Damascus, saith Jehovah, whose name is the God of hosts.
- Webster's Bible (WBS)
- Therefore I will cause you to go into captivity beyond Damascus, saith the LORD, whose name [is] The God of hosts.
- Young's Literal Translation (YLT)
- And I removed you beyond Damascus, Said Jehovah, God of Hosts [is] His name.
Read in context
- 25ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?
- 26మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.
- 27కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యముల కధిపతియగు దేవుడు.
Cross references
- Acts 7:43 అపొస్తలుల కార్యములు 7:43మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
- 2 Kings 17:6 2 రాజులు 17:6హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.
- Amos 4:13 ఆమోసు 4:13పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మ జేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియ జేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు.
- 2 Kings 15:29 2 రాజులు 15:29ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.