Daniel · chapter 11 · verse 42
Daniel 11:42 in Telugu
అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.
Atadu itara deshamulameediki tana sena nampinchunu; aiguptu sahaa tappinchukonaneradu.
Daniel 11:42 in English
- King James Version (KJV)
- He shall stretch forth his hand also upon the countries: and the land of Egypt shall not escape.
- World English Bible (WEB)
- He will also stretch out his hand on the countries. The land of Egypt won’t escape.
- American Standard Version (ASV)
- He shall stretch forth his hand also upon the countries; and the land of Egypt shall not escape.
- Bible in Basic English (BBE)
- And his hand will be stretched out on the countries: and the land of the south will not be safe from him.
- Darby Translation (DBY)
- And he shall stretch forth his hand upon the countries; and the land of Egypt shall not escape.
- Webster's Bible (WBS)
- He shall stretch forth his hand also upon the countries: and the land of Egypt shall not escape.
- Young's Literal Translation (YLT)
- 'And he sendeth forth his hand upon the lands, and the land of Egypt is not for an escape;
Read in context
- 40అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.
- 41అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయు లలో ముఖ్యులును అతని చేతిలోనుండి తప్పించు కొనెదరు.
- 42అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.
- 43అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీ యులను తనకు పాదసేవకులుగా చేయును.
- 44అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనే కులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.
Cross references
- Zechariah 14:17 జెకర్యా 14:17లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరిమీద వర్షము కురువకుండును.
- Revelation 11:8 ప్రకటన 11:8వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
- Zechariah 10:10–11 జెకర్యా 10:10–11ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశ ములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయ బడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.
- Ezekiel 29:14 యెహెజ్కేలు 29:14చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,