Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 2 · verse 3

Daniel 2:3 in Telugu

రాజు వారితో నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలె నని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా

Raaju vaarito nenoka kala kantini, aa kala bhaavamu telisikonavale nani nenu manovyaakula mondi yunnaananagaa

Daniel 2:3 in English

King James Version (KJV)
And the king said unto them, I have dreamed a dream, and my spirit was troubled to know the dream.
World English Bible (WEB)
The king said to them, “I have dreamed a dream, and my spirit is troubled to know the dream.”
American Standard Version (ASV)
And the king said unto them, I have dreamed a dream, and my spirit is troubled to know the dream.
Bible in Basic English (BBE)
And the king said to them, I have had a dream, and my spirit is troubled by the desire to have the dream made clear to me.
Darby Translation (DBY)
And the king said unto them, I have dreamed a dream, and my spirit is troubled to know the dream.
Webster's Bible (WBS)
And the king said to them, I have dreamed a dream, and my spirit was troubled to know the dream.
Young's Literal Translation (YLT)
and the king saith to them, 'A dream I have dreamed, and moved is my spirit to know the dream.'

Read in context

  1. 1నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను.
  2. 2కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖ మున నిలచిరి.
  3. 3రాజు వారితో నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలె నని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా
  4. 4కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
  5. 5రాజు నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియ లుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయ బడును.
Read all of Daniel 2

Cross references

Original words (Hebrew)

Daniel 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.