Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 2 · verse 33

Daniel 2:33 in Telugu

దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.

Daani mokaallu inupaviyu, daani paadamulalo oka bhaagamu inupadiyu oka bhaagamu mattidiyunaiyundenu.

Daniel 2:33 in English

King James Version (KJV)
His legs of iron, his feet part of iron and part of clay.
World English Bible (WEB)
its legs of iron, its feet part of iron and part of clay.
American Standard Version (ASV)
its legs of iron, its feet part of iron, and part of clay.
Bible in Basic English (BBE)
Its legs of iron, its feet were in part of iron and in part of potter's earth.
Darby Translation (DBY)
its legs of iron, its feet part of iron and part of clay.
Webster's Bible (WBS)
His legs of iron, his feet part of iron and part of clay.
Young's Literal Translation (YLT)
its legs of iron, its feet, part of them of iron, and part of them of clay.

Read in context

  1. 31రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.
  2. 32ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,
  3. 33దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.
  4. 34మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను.
  5. 35అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
Read all of Daniel 2

Cross references

Original words (Hebrew)

Daniel 2:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.