Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 2 · verse 36

Daniel 2:36 in Telugu

తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.

Taamu kanina kalayide, daani bhaavamu raajusamukhamuna memu teliya jeppedamu.

Daniel 2:36 in English

King James Version (KJV)
This [is] the dream; and we will tell the interpretation thereof before the king.
World English Bible (WEB)
“This is the dream; and we will tell its interpretation before the king.
American Standard Version (ASV)
This is the dream; and we will tell the interpretation thereof before the king.
Bible in Basic English (BBE)
This is the dream; and we will make clear to the king the sense of it.
Darby Translation (DBY)
This is the dream; and we will tell the interpretation of it before the king.
Webster's Bible (WBS)
This [is] the dream; and we will tell the interpretation of it before the king.
Young's Literal Translation (YLT)
This [is] the dream, and its interpretation we do tell before the king.

Read in context

  1. 34మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను.
  2. 35అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
  3. 36తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.
  4. 37రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.
  5. 38ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు
Read all of Daniel 2

Cross references

Original words (Hebrew)

Daniel 2:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.