Daniel · chapter 4 · verse 11
Daniel 4:11 in Telugu
ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.
Aa chettu vruddhi pondi brahmaandamainadaayenu; daani paikommalu aakaa shamunakantunanta ettugaanu daani aakaaramu bhootalamanta vishaalamugaanu undenu.
Daniel 4:11 in English
- King James Version (KJV)
- The tree grew, and was strong, and the height thereof reached unto heaven, and the sight thereof to the end of all the earth:
- World English Bible (WEB)
- The tree grew and was strong. Its height reached to the sky and its sight to the end of all the earth.
- American Standard Version (ASV)
- The tree grew, and was strong, and the height thereof reached unto heaven, and the sight thereof to the end of all the earth.
- Bible in Basic English (BBE)
- And the tree became tall and strong, stretching up to heaven, and to be seen from the ends of the earth:
- Darby Translation (DBY)
- The tree grew, and was strong, and its height reached unto the heavens, and the sight thereof to the end of all the earth.
- Webster's Bible (WBS)
- The tree grew, and was strong, and its hight reached to heaven, and the sight of it to the end of all the earth:
- Young's Literal Translation (YLT)
- become great hath the tree, yea, strong, and its height doth reach to the heavens, and its vision to the end of the whole land;
Read in context
- 9ఎట్లనగా శకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరూ, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్న దనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము.
- 10నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.
- 11ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.
- 12దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
- 13మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనము లను చూచుచుండగా,
Cross references
- Deuteronomy 9:1 ద్వితీయోపదేశకాండము 9:1ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దా నును దాటబోవుచున్నావు.
- Daniel 4:21–22 దానియేలు 4:21–22దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
- Matthew 11:23 మత్తయి 11:23కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
- Genesis 11:4 ఆదికాండము 11:4మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా