Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 4 · verse 24

Daniel 4:24 in Telugu

రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా

Raajaa, yee darshanabhaavamedanagaa, sarvonnatudagu devudu raajagu naa yelinavaanigoorchi chesina teermaanamedanagaa

Daniel 4:24 in English

King James Version (KJV)
This [is] the interpretation, O king, and this [is] the decree of the most High, which is come upon my lord the king:
World English Bible (WEB)
“This is the interpretation, O king, and it is the decree of the Most High, which has come on my lord the king:
American Standard Version (ASV)
this is the interpretation, O king, and it is the decree of the Most High, which is come upon my lord the king:
Bible in Basic English (BBE)
This is the sense of it, O King, and it is the decision of the Most High which has come on my lord the king:
Darby Translation (DBY)
this is the interpretation, O king, and it is the decree of the Most High, which cometh upon my lord the king:
Webster's Bible (WBS)
This [is] the interpretation, O king, and this [is] the decree of the most High, which is come upon my lord the king:
Young's Literal Translation (YLT)
'This [is] the interpretation, O king, and the decree of the Most High it [is] that hath come against my lord the king:

Read in context

  1. 22రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
  2. 23చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.
  3. 24రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా
  4. 25తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును.
  5. 26చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.
Read all of Daniel 4

Cross references

Original words (Hebrew)

Daniel 4:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.