Daniel · chapter 4 · verse 28
Daniel 4:28 in Telugu
పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.
Paina jeppinadantayu raajagu nebukadnejarunaku sambhavinchenu.
Daniel 4:28 in English
- King James Version (KJV)
- All this came upon the king Nebuchadnezzar.
- World English Bible (WEB)
- All this came on the King Nebuchadnezzar.
- American Standard Version (ASV)
- All this came upon the king Nebuchadnezzar.
- Bible in Basic English (BBE)
- All this came to King Nebuchadnezzar.
- Darby Translation (DBY)
- All this came upon king Nebuchadnezzar.
- Webster's Bible (WBS)
- All this came upon the king Nebuchadnezzar.
- Young's Literal Translation (YLT)
- 'All — hath come on Nebuchadnezzar the king.
Read in context
- 26చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.
- 27రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములుమాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.
- 28పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.
- 29పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా
- 30రాజుబబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.
Cross references
- Numbers 23:19 సంఖ్యాకాండము 23:19దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
- Zechariah 1:6 జెకర్యా 1:6అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
- Matthew 24:35 మత్తయి 24:35ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.
- Proverbs 10:24 సామెతలు 10:24భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.