Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 5 · verse 4

Daniel 5:4 in Telugu

వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా

Vaaru bangaaru vendi yittadi yinumu karra raayi anu vaatito chesina devatalanu stutinchuchu draakshaarasamu traaguchundagaa

Daniel 5:4 in English

King James Version (KJV)
They drank wine, and praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone.
World English Bible (WEB)
They drank wine, and praised the gods of gold, and of silver, of bronze, of iron, of wood, and of stone.
American Standard Version (ASV)
They drank wine, and praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone.
Bible in Basic English (BBE)
They took their wine and gave praise to the gods of gold and silver, of brass and iron and wood and stone.
Darby Translation (DBY)
They drank wine, and praised the gods of gold and of silver, of brass, of iron, of wood, and of stone.
Webster's Bible (WBS)
They drank wine, and praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone.
Young's Literal Translation (YLT)
they have drunk wine, and have praised the gods of gold, and of silver, of brass, of iron, of wood, and of stone.

Read in context

  1. 2బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
  2. 3అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.
  3. 4వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
  4. 5ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా
  5. 6అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.
Read all of Daniel 5

Cross references

Original words (Hebrew)

Daniel 5:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.