Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 9 · verse 3

Daniel 9:3 in Telugu

అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.

Antata nenu gonepatta kattukoni, dhooli talapaina vesikoni upavaasamundi, praarthana vijnyaapanalu cheyutakai prabhuvagu devuni yeduta naa manassunu nibbaramu chesi kontini.

Daniel 9:3 in English

King James Version (KJV)
And I set my face unto the Lord God, to seek by prayer and supplications, with fasting, and sackcloth, and ashes:
World English Bible (WEB)
I set my face to the Lord God, to seek by prayer and petitions, with fasting and sackcloth and ashes.
American Standard Version (ASV)
And I set my face unto the Lord God, to seek by prayer and supplications, with fasting and sackcloth and ashes.
Bible in Basic English (BBE)
And turning my face to the Lord God, I gave myself up to prayer, requesting his grace, going without food, in haircloth and dust.
Darby Translation (DBY)
And I set my face unto the Lord God, to seek by prayer and supplications, with fasting, and sackcloth, and ashes;
Webster's Bible (WBS)
And I set my face to the Lord GOD, to seek by prayer and supplications, with fasting, and sackcloth, and ashes:
Young's Literal Translation (YLT)
and I set my face unto the Lord God, to seek [by] prayer and supplications, with fasting, and sackcloth, and ashes.

Read in context

  1. 1మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.
  2. 2అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించి తిని.
  3. 3అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.
  4. 4నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసియొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయు వాడా,
  5. 5మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశజనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక
Read all of Daniel 9

Cross references

Original words (Hebrew)

Daniel 9:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.