Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 15 · verse 20

Deuteronomy 15:20 in Telugu

యెహోవా యేర్పరచు కొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తిన వలెను.

Yehovaa yerparachu konu sthalamuna neevunu nee yintivaarunu nee devudaina yehovaa sannidhini prati sanvatsaramu daanini tina valenu.

Deuteronomy 15:20 in English

King James Version (KJV)
Thou shalt eat [it] before the LORD thy God year by year in the place which the LORD shall choose, thou and thy household.
World English Bible (WEB)
You shall eat it before the LORD your God year by year in the place which the LORD shall choose, you and your household.
American Standard Version (ASV)
Thou shalt eat it before Jehovah thy God year by year in the place which Jehovah shall choose, thou and thy household.
Bible in Basic English (BBE)
But year by year you and all your house are to take a meal of it before the Lord, in the place of his selection.
Darby Translation (DBY)
Thou shalt eat it before Jehovah thy God, year by year, in the place which Jehovah will choose, thou and thy household.
Webster's Bible (WBS)
Thou shalt eat [it] before the LORD thy God year by year in the place which the LORD shall choose, thou and thy household.
Young's Literal Translation (YLT)
before Jehovah thy God thou dost eat it year by year, in the place which Jehovah doth choose, thou and thy house.

Read in context

  1. 18వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొన కూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీత ముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
  2. 19నీ గోవులలో నేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.
  3. 20యెహోవా యేర్పరచు కొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తిన వలెను.
  4. 21దానిలో లోపము, అనగా దానికి కుంటితనమై నను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.
  5. 22జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును.
Read all of Deuteronomy 15

Cross references

Original words (Hebrew)

Deuteronomy 15:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.