Deuteronomy · chapter 16 · verse 5
Deuteronomy 16:5 in Telugu
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింప కూడదు.
Nee devudaina yehovaa neekichchuchunna puramulalo deniyandainanu paskaa pashuvunu vadhimpa koodadu.
Deuteronomy 16:5 in English
- King James Version (KJV)
- Thou mayest not sacrifice the passover within any of thy gates, which the LORD thy God giveth thee:
- World English Bible (WEB)
- You may not sacrifice the Passover within any of your gates which the LORD your God gives you;
- American Standard Version (ASV)
- Thou mayest not sacrifice the passover within any of thy gates, which Jehovah thy God giveth thee;
- Bible in Basic English (BBE)
- The Passover offering is not to be put to death in any of the towns which the Lord your God gives you:
- Darby Translation (DBY)
- Thou mayest not sacrifice the passover in one of thy gates, which Jehovah thy God giveth thee;
- Webster's Bible (WBS)
- Thou mayest not sacrifice the passover within any of thy gates, which the LORD thy God giveth thee.
- Young's Literal Translation (YLT)
- 'Thou art not able to sacrifice the passover within any of thy gates which Jehovah thy God is giving to thee,
Read in context
- 3పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశ ములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాప కము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
- 4నీ ప్రాంతము లన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండ కూడదు.
- 5నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింప కూడదు.
- 6నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి
- 7నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తిన వలెను.
Cross references
- Deuteronomy 16:2 ద్వితీయోపదేశకాండము 16:2యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను.
- Deuteronomy 12:5–6 ద్వితీయోపదేశకాండము 12:5–6మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.