Deuteronomy · chapter 21 · verse 2
Deuteronomy 21:2 in Telugu
నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింప వలెను.
Nee peddalunu nee nyaayaadhipatulunu vachchi champabadinavaani chuttununna puramula dooramu kolipimpa valenu.
Deuteronomy 21:2 in English
- King James Version (KJV)
- Then thy elders and thy judges shall come forth, and they shall measure unto the cities which [are] round about him that is slain:
- World English Bible (WEB)
- then your elders and your judges shall come out, and they shall measure to the cities which are around him who is slain.
- American Standard Version (ASV)
- then thy elders and thy judges shall come forth, and they shall measure unto the cities which are round about him that is slain:
- Bible in Basic English (BBE)
- Then your responsible men and your judges are to come out, and give orders for the distance from the dead body to the towns round about it to be measured;
- Darby Translation (DBY)
- then thine elders and thy judges shall go forth, and they shall measure unto the cities which are round about him that is slain;
- Webster's Bible (WBS)
- Then thy elders and thy judges shall come forth, and they shall measure to the cities which [are] around him that is slain:
- Young's Literal Translation (YLT)
- then have thine elders and thy judges gone out and measured unto the cities which [are] round about the slain one,
Read in context
- 1నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడు నప్పుడు, వాని చంపినవాడెవడో అది తెలియక యుండిన యెడల
- 2నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింప వలెను.
- 3ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని
- 4దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగ తియ్యవలెను.
Cross references
- Romans 13:3–4 రోమీయులకు 13:3–4ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.
- Deuteronomy 16:18–19 ద్వితీయోపదేశకాండము 16:18–19నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.