Deuteronomy · chapter 23 · verse 15
Deuteronomy 23:15 in Telugu
తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.
Tana yajamaanuniyoddanundi tappinchukoni neeyoddaku vachchina daasuni vaani yajamaanuniki appagimpakoodadu.
Deuteronomy 23:15 in English
- King James Version (KJV)
- Thou shalt not deliver unto his master the servant which is escaped from his master unto thee:
- World English Bible (WEB)
- You shall not deliver to his master a servant who has escaped from his master to you.
- American Standard Version (ASV)
- Thou shalt not deliver unto his master a servant that is escaped from his master unto thee:
- Bible in Basic English (BBE)
- Do not give back to his master a servant who has gone in flight from his master and come to you:
- Darby Translation (DBY)
- Thou shalt not hand over to his master a bondman that hath escaped from his master unto thee:
- Webster's Bible (WBS)
- Thou shalt not deliver to his master the servant who hath escaped from his master to thee:
- Young's Literal Translation (YLT)
- 'Thou dost not shut up a servant unto his lord, who is delivered unto thee from his lord;
Read in context
- 13మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.
- 14నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.
- 15తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.
- 16అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు.
- 17ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.
Cross references
- 1 Samuel 30:15 1 సమూయేలు 30:15ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుగగా వాడునేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.
- Obadiah 1:14 ఓబద్యా 1:14వారిలో తప్పించుకొనినవారిని సంహ రించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదిన మందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు.