Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 29 · verse 3

Deuteronomy 29:3 in Telugu

ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి.

Aa goppa shodhanalanu soochakakriyalanu mahatkaarya mulanu meeru kannulaara choochitiri.

Deuteronomy 29:3 in English

King James Version (KJV)
The great temptations which thine eyes have seen, the signs, and those great miracles:
World English Bible (WEB)
the great trials which your eyes saw, the signs, and those great wonders.
American Standard Version (ASV)
the great trials which thine eyes saw, the signs, and those great wonders:
Bible in Basic English (BBE)
The great tests which your eyes saw, and the signs and wonders:
Darby Translation (DBY)
the great trials that thine eyes have seen, those great signs and wonders.
Webster's Bible (WBS)
The great temptations which thy eyes have seen, the signs, and those great miracles:
Young's Literal Translation (YLT)
the great trials which thine eyes have seen, the signs, and those great wonders;

Read in context

  1. 1యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే.
  2. 2మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా
  3. 3ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి.
  4. 4అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.
  5. 5నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.
Read all of Deuteronomy 29

Cross references

Original words (Hebrew)

Deuteronomy 29:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.